Delhi Painter| చేతులు కోల్పోయిన వ్యక్తికి మరొకరి చేతులు అమర్చి.. వైద్య శాస్త్రంలో అద్భుతం
- వైద్య శాస్త్రంలో మరో అద్భుతం జరిగింది. ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయిన వ్యక్తికి తిరిగి చేతులను అమర్చారు. శస్త్రచికిత్స ద్వారా రెండు చేతులను అతికించారు వైద్యులు. ఢిల్లీ సర్ గంగా రామ్ హాస్పిటల్ వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేశారు. ఢిల్లీకి చెందిన పెయింటర్ 2020లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. ఈ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిన మరో వ్యక్తి చేతులు తీసి శస్త్ర చికిత్స చేసి అమర్చారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో తన చేతులను తిరిగి పొందడంతో అతడు పట్టరాని సంతోషానికి గురయ్యాడు. రెండు చేతుల మార్పిడి సర్జరీని ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించడం ఇదే తొలిసారి.