Maha Kumbh Mela 2025 | కోటి మంది భక్తులు సంగంలో పవిత్ర స్నానాలు-one crore people took holy dips at the triveni sangam kshetra during the maha kumbh mela ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maha Kumbh Mela 2025 | కోటి మంది భక్తులు సంగంలో పవిత్ర స్నానాలు

Maha Kumbh Mela 2025 | కోటి మంది భక్తులు సంగంలో పవిత్ర స్నానాలు

Jan 14, 2025 08:24 AM IST Muvva Krishnama Naidu
Jan 14, 2025 08:24 AM IST

  • ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా వేడుకలో మెుదటి రోజు త్రివేణీ సంగమ క్షేత్రంలో కోటి పవిత్ర స్నానం ఆచరించారు. తొలి రోజున తొలిరోజున పుష్య పౌర్ణమి సందర్భంగా రాజ స్నానం చేసేందుకు భ‌క్త‌లు పోటెత్తారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహా కుంభ 45 రోజుల పాటు సాగనుంది. పిబ్రవరి 25 వ తేదీన మహా శివరాత్రి రోజున వేడుక ముగుస్తుంది.

More