బిహార్ లో పెచ్చుమీరిన ఇసుక ముఠా… అధికారులపై దాడి, గాయాలు
- బిహార్‌లో ఇసుక ముఠా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుల రావడంతో పరిశీలనకు వచ్చిన మైనింగ్ అధికారులపై దాడులకు తెగబడింది. మహిళా ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు అధికారులపై రాళ్లు విసిరి, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.