Snakes in Rave Party | రేవ్ పార్టీలో సీజ్ చేసిన పాములను అడవిలో వదిలేశారు
- నోయిడా రేవ్‌పార్టీలో సీజ్ చేసిన పాములను అటవీశాఖ అధికారులు అడవిలో వదిలేశారు. పాములతో రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్న యూట్యూబర్ ఎల్విశ్ యాదవ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో అతన్ని నిన్న మూడు గంటల పాటు విచారించారు. వాగ్ములన్ని నమోదు చేశారు.