Nita Ambani enjoys street food| వారణాసిలోని చాట్ దుకాణంలో నీతా అంబానీ
- నీతా అంబానీ సోమవారం రాత్రి వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడే వీధిలోని ఓ చాట్ షాప్‌లో స్థానిక ఆహారాన్ని ఆస్వాదించారు. ఆమె దుకాణంలో వివిధ రకాల ఆహారాన్ని రుచి చూశారు. స్థానికులతో సంభాషించారు. ఆమె తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లికార్డు శివుడి పాదాల వద్ద పెట్టేందుకు ఆమె వచ్చింది.