Telugu News  /  Video Gallery  /  Nirmala Sitharaman's Hanuman Parallel For India Inc; 'Don't Doubt, Step Up Investment'

Nirmala Sitharaman's Hanuman parallel: ‘లార్డ్ హనుమాన్ లా అనుమానాలొద్దు’

14 September 2022, 17:14 IST HT Telugu Desk
14 September 2022, 17:14 IST

Nirmala Sitharaman's Hanuman parallel for India INC; భారత్ లో ఉత్పత్తి రంగంలోని పారిశ్రామిక వేత్తల్లో ఉత్సాహం నింపడానికి `లార్డ్ హనుమాన్ `ను రంగంలోకి దింపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఇటీవల జరిగిన ఒక సదస్సులో భారత పారిశ్రామిక వేత్తలను ప్రశ్నించారు. ‘విదేశీ పెట్టుబడిదారులే భారత్ పై విశ్వాసంతో ముందుకు వస్తుంటే.. మీరేందుకు వెనుకడుగు వేస్తున్నారు? ’ అని ప్రశ్నించారు. సముద్రాన్ని దాటాలనుకున్న సమయంలో హనుమంతుడు తన శక్తి సామర్ధ్యాలపై అనుమానంతో వెనుకడుగు వేసినట్లు.. మీరు కూడా వెనుకడుగు వేయవద్దని రామాయణాన్ని ఉదహరించారు. నిర్మల ప్రసంగంలోని పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..

More