Neeraj Chopra medal: జావెలిన్‌ త్రో గోల్డెన్ బాయ్‌కి సిల్వర్ మెడల్-neeraj chopraon winning a silver medal in men javelin throw at paris olympics 2024 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Neeraj Chopra Medal: జావెలిన్‌ త్రో గోల్డెన్ బాయ్‌కి సిల్వర్ మెడల్

Neeraj Chopra medal: జావెలిన్‌ త్రో గోల్డెన్ బాయ్‌కి సిల్వర్ మెడల్

Aug 09, 2024 11:17 AM IST Muvva Krishnama Naidu
Aug 09, 2024 11:17 AM IST

  • పారిస్ ఒలింపిక్స్లో భారత జావెలిన్ త్రో నీరజ్ చోప్రా రజతం గెలిచారు. ఫైనల్లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ నదీమ్ 92.97m విసిరి తొలి స్థానం కైవసం చేసుకున్నారు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ కాంస్యం (బ్రాంజ్) సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం కాగా మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

More