దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మరోసారి ఈ ఉపద్రవం వస్తే, ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాక సమీక్షా సమావేశాలు నిర్వహించింది. తాజాగా ఇవాళ రేపు ఆసుపత్రుల్లో సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సంసిద్ధతను సమీక్షించడానికి ఈ డ్రిల్ చేపట్టారు.