Ambani Family in Mahakumbh: మహాకుంభమేళాలో అంబానీ కుటుంబం.. 4 తరాల కుటుంబ సభ్యులు పవిత్రస్నానం-mukesh ambani family took a holy dip at sangam ghat as part of the maha kumbh mela ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ambani Family In Mahakumbh: మహాకుంభమేళాలో అంబానీ కుటుంబం.. 4 తరాల కుటుంబ సభ్యులు పవిత్రస్నానం

Ambani Family in Mahakumbh: మహాకుంభమేళాలో అంబానీ కుటుంబం.. 4 తరాల కుటుంబ సభ్యులు పవిత్రస్నానం

Published Feb 12, 2025 11:14 AM IST Muvva Krishnama Naidu
Published Feb 12, 2025 11:14 AM IST

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు వెళ్లింది. సంగం ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ పుణ్యస్నానం ఆచరించారు. 4 తరాలు కలిసి సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్, తల్లి కోకిలాబెన్ అంబానీలతో కలిసి మహా కుంభమేళాకు చేరుకున్నారు. అంబానీ కుటుంబం స్వామి కైలాసానంద గిరితో కలిసి సంగమంలో స్నానం చేశారు.

More