MP Sudha Murty: బ్యాటరీలను మనమే తయారు చేసుకోగలిగితే; గడ్కరీకి సుధా మూర్తి ప్రశ్న-mp sudhamurthy made a crucial request to union minister nitin gadkari ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mp Sudha Murty: బ్యాటరీలను మనమే తయారు చేసుకోగలిగితే; గడ్కరీకి సుధా మూర్తి ప్రశ్న

MP Sudha Murty: బ్యాటరీలను మనమే తయారు చేసుకోగలిగితే; గడ్కరీకి సుధా మూర్తి ప్రశ్న

Aug 12, 2024 02:30 PM IST Muvva Krishnama Naidu
Aug 12, 2024 02:30 PM IST

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ సుధామూర్తి కీలక అభ్యర్థన చేశారు. వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలను సొంతంగా మనమే తయారు చేసుకోగలిగితే బాగుంటుంది కదా అని అన్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల-ఈవీ ఛార్జింగ్ సిస్టమ్ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక అభ్యర్థన చేశారు. విద్యుత్ వాహనాల వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆమె తెలిపారు. వీటి వినియోగం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

More