Viral Video | ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ.. ఈ ప్రయత్నంలో మంచి ప్రయోజనం-mp assembly elections 2023 free poha and jalebi to early voters in indore ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ.. ఈ ప్రయత్నంలో మంచి ప్రయోజనం

Viral Video | ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ.. ఈ ప్రయత్నంలో మంచి ప్రయోజనం

Published Nov 17, 2023 05:34 PM IST Muvva Krishnama Naidu
Published Nov 17, 2023 05:34 PM IST

  • ఇవాళ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండో దశ, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఉదయం తొమ్మిది గంటల్లోపు వచ్చి ఓటేస్తే వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందించాలని మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఫేమస్ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్’ షాపుల యజమానులు నిర్ణయించారు. ఆ సమయం దాటి వచ్చిన వారికి పది శాతం డిస్కౌంట్‌తో అందిస్తామని చెప్పారు.ఇదంతా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడానికే అని వారు చెప్పారు.

More