'Modi World's Powerful...': భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది యుద్ధాల కాలం కాదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఇచ్చిన సలహాకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. రష్యా కు మోదీ సరైన సలహా ఇచ్చారని బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రశంసించారు. ప్రపంచ నేతల్లో భారత ప్రధాని మోదీ అత్యంత శక్తిమంతమైన నాయకుడని గురువారం యూకే విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ పొగిడాారు. ‘ఉక్రెయిన్ పై యుద్ధం నిలిపేయాలన్న మోదీ మాటైనా పుతిన్ వినాలని కోరుకుంటున్నా’ అన్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..