Mission Divyastra: అగ్ని-5 మిసైల్ టెస్ట్ విజయవంతం.. ఏమిటీ ఈ ఎంఐఆర్‌వీ?-mission divyastra indias highly accurate agni 5 missile details ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mission Divyastra: అగ్ని-5 మిసైల్ టెస్ట్ విజయవంతం.. ఏమిటీ ఈ ఎంఐఆర్‌వీ?

Mission Divyastra: అగ్ని-5 మిసైల్ టెస్ట్ విజయవంతం.. ఏమిటీ ఈ ఎంఐఆర్‌వీ?

Mar 12, 2024 09:32 AM IST Muvva Krishnama Naidu
Mar 12, 2024 09:32 AM IST

  • ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ-DRDO సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ DRDO శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తిగా దేశీయంగా తయారైన అగ్ని-5 మిసైల్ తొలి పరీక్ష విజయవంతంగా పూర్తైందని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దివ్యాస్త్రను రూపొందించారు. అయితే ఇందులో ప్రత్యేకలేంటో ఇప్పుడు చూద్దాం.

More