NCP MLA Prakash Solanke | మరాఠా కోటాపై తీవ్ర ఆందోళన.. ఎమ్మెల్యే ఇంట్లో ఉండగానే నిప్పు-maratha reservation agitators residence of ncp mla prakash solanke on fire ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ncp Mla Prakash Solanke | మరాఠా కోటాపై తీవ్ర ఆందోళన.. ఎమ్మెల్యే ఇంట్లో ఉండగానే నిప్పు

NCP MLA Prakash Solanke | మరాఠా కోటాపై తీవ్ర ఆందోళన.. ఎమ్మెల్యే ఇంట్లో ఉండగానే నిప్పు

Oct 30, 2023 02:48 PM IST Muvva Krishnama Naidu
Oct 30, 2023 02:48 PM IST

  • మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం నిరసన తీవ్ర తరమైంది. ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో ప్రజా ప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ ఉద్యమానికి మద్దతు పలికారు.వెంటనే మరాఠా, ధంగర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. మరోవైపు NCP ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసంలో ఉండగానే ఆందోళకారులు నిప్పు పెట్టారు. దాడి జరిగినప్పుడు ఇంటిలో ఉన్నానట్లు సోలంకే వెల్లడించారు. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులకు, సిబ్బందికి గాయపడలేదని తెలిపారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

More