Manmohan Singh passes away at 92; మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ ఏమన్నారంటే?
- Manmohan Singh passes away at 92: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతదేశం అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ ని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా మన్మోహన్ ఎదిగారని ప్రధాని కొనియాడారు.