Viral Video | గజరాజుకు ఎదురెళ్లిన ఓ వ్యక్తి... నెటిజన్లు తీవ్ర అగ్రహం-man walks in front of elephant with folded hands in video viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | గజరాజుకు ఎదురెళ్లిన ఓ వ్యక్తి... నెటిజన్లు తీవ్ర అగ్రహం

Viral Video | గజరాజుకు ఎదురెళ్లిన ఓ వ్యక్తి... నెటిజన్లు తీవ్ర అగ్రహం

Published May 12, 2023 05:32 PM IST Muvva Krishnama Naidu
Published May 12, 2023 05:32 PM IST

  • ఈ మధ్యకాలంలో అడవి జంతువులపై మనుషులు రకరకాల వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి దాటుతున్న గజరాజుకు ఎదురెళ్లిన సదురు వ్యక్తి...., దానికి చేతులెత్తి నమస్కరించాడు. దీంతో గజరాజు వెనక్కి మళ్లుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

More