Delhi Assembly Elections:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఢిల్లీ ఓటర్లకు ప్రధాని మోదీ సూచన-live updates on delhi assembly elections 2025 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Assembly Elections:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఢిల్లీ ఓటర్లకు ప్రధాని మోదీ సూచన

Delhi Assembly Elections:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఢిల్లీ ఓటర్లకు ప్రధాని మోదీ సూచన

Published Feb 05, 2025 11:26 AM IST Muvva Krishnama Naidu
Published Feb 05, 2025 11:26 AM IST

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 70 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.56 కోట్ల మంది ఓట్లరు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరి కోసం 13,766 పోలింగ్‌ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. త్రిముఖ పోరులో ఆప్‌, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

More