Leopard Kills Dog : ఇంట్లోని కుక్కపై చిరుత దాడి - వీడియో వైరల్
- Leopard Kills Dog in Tamilnadu: తమిళనాడులో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఊటీలోని ఓ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. ఇంట్లో ఉన్న కుక్కపై దాడి చేసి చంపేసింది. అనంతరం అక్కడ్నుంచి కుక్కను పట్టుకెళ్లింది. నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.