Tahawwur Rana appears in Patiala House Court | తహవ్వుర్‌ రాణా అప్పగింత.. 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ-key figure tahawwur rana in mumbai terror attack in india ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tahawwur Rana Appears In Patiala House Court | తహవ్వుర్‌ రాణా అప్పగింత.. 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Tahawwur Rana appears in Patiala House Court | తహవ్వుర్‌ రాణా అప్పగింత.. 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Published Apr 11, 2025 01:20 PM IST Muvva Krishnama Naidu
Published Apr 11, 2025 01:20 PM IST

  • ముంబయి 26/11 ఉగ్రదాడి కుట్రదారుడు, పాకిస్థానీ కెనడియన్ తహవూర్ హుస్సేన్ ను ఎట్టకేలకు భారత్ కు తీసుకొని వచ్చారు. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా.. 18 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ -NIA కస్టడీకి అనుమతించింది. అమెరికాలో చట్టపరంగా అన్ని అవకాశాలూ మూసుకుపోవడంతో రాణాను అగ్రరాజ్యం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

More