Darshan’s bail | దర్శన్ కు బెయిల్.. హైకోర్టు కండిషన్స్ అప్లై!-kannada actor darshan has been granted interim bail by the karnataka high court ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Darshan’s Bail | దర్శన్ కు బెయిల్.. హైకోర్టు కండిషన్స్ అప్లై!

Darshan’s bail | దర్శన్ కు బెయిల్.. హైకోర్టు కండిషన్స్ అప్లై!

Published Oct 30, 2024 12:11 PM IST Muvva Krishnama Naidu
Published Oct 30, 2024 12:11 PM IST

  • కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఈ బెయిల్ మంజూరు చేసినట్లు సింగిల్ జడ్జ్ వెల్లడించారు. ఆరు వారాల పాటు దర్శన్ కు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జూన్ 11న దర్శన్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.

More