Delhi shrouded in smog; ఇందుకే ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయం-it has been decided to close primary schools in delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Shrouded In Smog; ఇందుకే ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయం

Delhi shrouded in smog; ఇందుకే ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయం

Nov 15, 2024 10:25 AM IST Muvva Krishnama Naidu
Nov 15, 2024 10:25 AM IST

  • ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 400 పాయింట్లకుపైగా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ చూసి ఢిల్లీ ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి కొనసాగుతాయన్నారు.

More