IT raids | చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థపై ఐటీ దాడులు
- చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ ఉదయాన్నే తమిళనాడులోని చెన్నై సహా 50 ప్రాంతాల్లో గల సంస్థ కార్యాలయాలపై సోదాలు నిర్వహిస్తున్నారు.