ISRO Launches 100th Mission | నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం విజయవంతం
- నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు GSLV F-15 రాకెట్‌ను ప్రయోగించారు. ఇది నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇది ఇస్రోకి ప్రతిష్ఠాత్మకమైన వందవ ప్రయోగం.