Chandrayaan-3 | ఇస్రో మరో ఘనత.. భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌-isro brings back chandrayaan 3 propulsion module to earth orbit ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrayaan-3 | ఇస్రో మరో ఘనత.. భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌

Chandrayaan-3 | ఇస్రో మరో ఘనత.. భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌

Dec 05, 2023 01:44 PM IST Muvva Krishnama Naidu
Dec 05, 2023 01:44 PM IST

  • చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా భూ కక్ష్యలోకి తీసుకువచ్చింది. దీంతో మరో సరికొత్త కొత్త చరిత్ర సృష్టించినట్లు అయ్యింది. జాబిల్లిపై పరిశోధనలకు పంపిన చంద్రయాన్-3లో రెండు మాడ్యూళ్లు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ప్రొపల్షన్, రెండు ల్యాండింగ్ మ్యాడుల్. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యకు ఉపగ్రహాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. తన పనిని విజయవంతంగా పూర్తిచేసిన పీఎంను.. తిరిగి భూ కక్ష్యలోకి తీసుకొచ్చి మన శాస్త్రవేత్తలు కొత్త ఘనతను సాధించారు.

More