Covid-19 | కరోనా మహమ్మారి అంతమైందా.. ఇప్పుడు పరిస్థితులేమిటి?-is the covid 19 pandemic over yet checkout here ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Covid-19 | కరోనా మహమ్మారి అంతమైందా.. ఇప్పుడు పరిస్థితులేమిటి?

Covid-19 | కరోనా మహమ్మారి అంతమైందా.. ఇప్పుడు పరిస్థితులేమిటి?

Published Sep 22, 2022 11:33 PM IST HT Telugu Desk
Published Sep 22, 2022 11:33 PM IST

దాదాపు రెండున్నరేళ్ల కిందట 2020లో చిన్నగా మొదలైన కరోనావైరస్ వ్యాప్తి, తక్కువ కాలంలోనే మహమ్మారిగా మారి ప్రపంచాన్నే గడగడలాడించింది. లక్షల మంది మరణించారు. మరి Covid-19 మహమ్మారి ఇప్పుడు ముగిసిపోయిందా? అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ మాత్రం తమ దేశంలో కరోనా పూర్తిగా అంతం అయిందని చెబుతున్నారు. మరి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో అందించిన సమాచారం చూడండి.

More