Helicopter Crash Incidents | పొట్టనబెట్టుకున్న ఆ హెలికాప్టర్ అంత ప్రమాదమా?
- ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి, గవర్నర్, సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందారు. అజర్ బైజాన్ సరిహద్దుల్లో జోల్ఫా దగ్గర ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఆక్సిడెంట్ లోనే ఉంది.