INS Surat, INS Nilgiri, INS Vaghsheer: నౌకాదళానికి అసలైన సంక్రాంతి-ins surat ins nilgiri ins vaghsheer pm modi dedicates naval combatants to nation ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ins Surat, Ins Nilgiri, Ins Vaghsheer: నౌకాదళానికి అసలైన సంక్రాంతి

INS Surat, INS Nilgiri, INS Vaghsheer: నౌకాదళానికి అసలైన సంక్రాంతి

Jan 16, 2025 07:04 AM IST Muvva Krishnama Naidu
Jan 16, 2025 07:04 AM IST

  • ప్రధాని మోదీ మహారాష్ట్రలో పర్యటించారు. కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, రెండు అత్యాధునిక యుద్ధనౌకలు INS సూరత్, INS నీలగిరి, అలాగే జలాంతర్గామి వాఘ్షీర్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం దేశానికి రక్షణ రంగంలో గర్వకారణంగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.

More