EAM Jaishankar comments on Trump: “అతను సిలబస్‌లో లేడు”.. ట్రంప్ బెదిరింపుపై EAM జైశంకర్-indian foreign minister jaishankar on trump choice ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Eam Jaishankar Comments On Trump: “అతను సిలబస్‌లో లేడు”.. ట్రంప్ బెదిరింపుపై Eam జైశంకర్

EAM Jaishankar comments on Trump: “అతను సిలబస్‌లో లేడు”.. ట్రంప్ బెదిరింపుపై EAM జైశంకర్

Jan 31, 2025 11:16 AM IST Muvva Krishnama Naidu
Jan 31, 2025 11:16 AM IST

  • ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్సరాజ్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన విషయాన్ని ప్రస్థావించిన ఆయన.. అక్కడ మనకు ఎంతో గౌరవం లభించిందని అన్నారు. ఈ అసందర్భంగా ట్రంప్ ఒక జాతీయవాది అని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.

More