ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రయాగ్‌రాజ్‌లో రిహార్సల్స్ చేశాయి. భారత వైమానిక దళ సిబ్బంది కేవలం ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో జీపును ఊడదీసి, మళ్లీ అమర్చారు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 8 న ఎయిర్‌ఫోర్స్ డే జరగనుంది.