దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,29,958 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 10,158 మందికి వైరస్ సోకింది. ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరింది.వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.