Covid-19 | దేశంలో కొత్తగా ఒక్కరోజులోనే 12,591 మందికి కరోనా పాజిటివ్-india reports new 12 591 covid19 cases in 24 hours ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Covid-19 | దేశంలో కొత్తగా ఒక్కరోజులోనే 12,591 మందికి కరోనా పాజిటివ్

Covid-19 | దేశంలో కొత్తగా ఒక్కరోజులోనే 12,591 మందికి కరోనా పాజిటివ్

Updated Apr 20, 2023 12:38 PM IST Muvva Krishnama Naidu
Updated Apr 20, 2023 12:38 PM IST

  • దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్‌ వచ్చింది. బుధవారం నాటికంటే ఈ కేసుల సంఖ్య 20 శాతం అధికం. బుధవారం 10,542 కేసులు వచ్చాయి.

More