covid 19 | రోజువారీగా 5 వేలకుపైగానే కరోనా కేసుల నమోదు, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ!-india reports 5676 new covid 19 cases in last 24 hours ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Covid 19 | రోజువారీగా 5 వేలకుపైగానే కరోనా కేసుల నమోదు, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ!

covid 19 | రోజువారీగా 5 వేలకుపైగానే కరోనా కేసుల నమోదు, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ!

Published Apr 11, 2023 01:59 PM IST Muvva Krishnama Naidu
Published Apr 11, 2023 01:59 PM IST

  • దేశంలో కరోనా వైరల్ ఉద్ధృతి మరోసారి పెరుగుతోంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య 5 వేలు దాటుతోంది. తాజాగా గత 24 గంటల్లో 5,676 కొత్త కరోనా కేసులు వచ్చాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 37,093కి చేరింది.

More