Covid-19 | దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఆందోళనలో ప్రజలు-india report 7830 covid19 cases ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Covid-19 | దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఆందోళనలో ప్రజలు

Covid-19 | దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఆందోళనలో ప్రజలు

Published Apr 12, 2023 12:02 PM IST Muvva Krishnama Naidu
Published Apr 12, 2023 12:02 PM IST

  • దేశంలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా 5 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు.

More