India regains fifth largest economy: 5వ అతిపెద్ద వ్యవస్థగా భారత్​..-india pips uk to become world s 5th largest economy all you need to know ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India Regains Fifth Largest Economy: 5వ అతిపెద్ద వ్యవస్థగా భారత్​..

India regains fifth largest economy: 5వ అతిపెద్ద వ్యవస్థగా భారత్​..

Published Sep 03, 2022 11:31 AM IST Sharath Chitturi
Published Sep 03, 2022 11:31 AM IST

బ్రిటన్​ను వెనక్కి నెట్టి.. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ఇండియా. 2021 చివరి మూడు నెలల్లో బ్రిటన్​ను వెనక్కి నెట్టింది భారత్​.  త్వరలో బ్రిటన్​ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినున్న అభ్యర్థికి.. ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారమే. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More