Holi Festival : కరోనా ఎఫెక్ట్‌తో రెండేళ్ల తర్వాత గ్రాండ్ గా హోలీ
- దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హోలీ మరో లెవెల్‌లో చేస్తున్నారు. ప్రధాన రహదారులు, వీధులు, అపార్ట్‌మెంట్లు కలర్‌ఫుల్‌గా మారాయి. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.