ఉగ్ర స్థావరాలకు నిలయమైన పాకిస్థాన్ పై భారత్ చేస్తోన్న అభ్యంతరాలను పక్కన పెట్టిన ఐఎంఎఫ్ రుణం మంజూరు చేసింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం తెలిపింది. చివరికి దిగొచ్చిన ద్రవ్యనిధి సంస్థ-ఐఎంఎఫ్ రుణం మంజూరు షరతులు విధించింది. తదుపరి విడత రుణం విడుదలకు తాము విధించిన షరతులను పాటించాలని స్పష్టం చేసింది. 11 షరతులను పాక్ కు ఐఎంఎఫ్ పెట్టింది.