పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్-imf defends billion dollar aid to pakistan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్

పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్

Published May 23, 2025 02:11 PM IST Muvva Krishnama Naidu
Published May 23, 2025 02:11 PM IST

అప్పుల్లో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్‌కు ప్యాకేజీ ఇవ్వడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి-ఐఎంఎఫ్ సమర్థించుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన పాక్ రుణాన్ని పొందేందుకు అవసరమైన అన్ని లక్ష్యాలను చేరుకుందని వ్యాఖ్యానించింది. అందుకే ఈ తాజా విడత రుణాన్ని అందించినట్లు ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.

More