hawda-cmat train accident: హావ్‌డా-సీఎంఏటీ రైలు ప్రమాదం, చెల్లా చెదురుగా పడ్డ బోగీలు
- hawda-cmat train accident: హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న 12810 హౌరా-CSMT రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.