President Murmu : సబర్మతి ఆశ్రమంలో చర్ఖా తిప్పిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. సబర్మతి ఆశ్రమంలో రాష్ట్రపతి ముర్ము మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆశ్రమంలోని చర్ఖాను తిప్పారు. అక్కడే ఉన్న ఆశ్రమం మహిళ సహాయంతో దారాన్ని చర్ఖాకు పెట్టారు. చర్ఖాను ఎలా తిప్పాలో నేర్చుకున్నారు. రాష్ట్రపతి హోదాలో గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.