కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య.. భార్యపై అనుమానాలు-former karnataka dgp om prakash murdered ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య.. భార్యపై అనుమానాలు

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య.. భార్యపై అనుమానాలు

Published Apr 21, 2025 11:11 AM IST Muvva Krishnama Naidu
Published Apr 21, 2025 11:11 AM IST

  • కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకుగురయ్యారు. బెంగళూర్లోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయనను భార్యే చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.

More