Foreign tourists | పొగ మంచులో ఏనుగులపై విదేశీయుల ఎలిఫెంట్ సఫారీ-foreign tourists take elephant safari at kaziranga national park ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Foreign Tourists | పొగ మంచులో ఏనుగులపై విదేశీయుల ఎలిఫెంట్ సఫారీ

Foreign tourists | పొగ మంచులో ఏనుగులపై విదేశీయుల ఎలిఫెంట్ సఫారీ

Published Nov 01, 2023 04:46 PM IST Muvva Krishnama Naidu
Published Nov 01, 2023 04:46 PM IST

  • అస్సాంలో అద్భుతమైన ప్రదేశాల్లో కజిరంగా నేషనల్ పార్క్‌ ఒకటి. ఇక్కడికి విదేశీ పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడి విదేశీయుల రాక ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏనుగులపై సఫారీ ప్రత్యేక పెట్టారు. విదేశీ పర్యాటకులు ఏనుగులపై విహరిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఉదయాన్నే పొగ మంచులో ఏనుగులపై సఫారీ చాలా బాగుందంటున్నారు పర్యాటకులు

More