India LCA Mark 1A fighter aircraft | తేజస్ అధునాతన వెర్షన్..ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?-first flight of the made in india lca mark 1a fighter aircraft ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India Lca Mark 1a Fighter Aircraft | తేజస్ అధునాతన వెర్షన్..ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?

India LCA Mark 1A fighter aircraft | తేజస్ అధునాతన వెర్షన్..ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?

Mar 29, 2024 01:38 PM IST Muvva Krishnama Naidu
Mar 29, 2024 01:38 PM IST

  • మన దేశంలో తయారైన తేజస్ LCA మార్క్ 1A అధునాతన వెర్షన్ యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్-HAL ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. బెంగళూరులో మొదటిసారిగా టేకాఫ్ అయిన ఎల్ఏ-5003.. 18 నిమిషాల పాటు గాల్లో విహరించి సురక్షితంగా ల్యాండ్ అయింది.

More