Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. 'ఆపరేషన్ అజయ్' కింద భారత్ కు మెుదటి బ్యాచ్-first batch of indian passengers to board flight back to india under operation ajay ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel-hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. 'ఆపరేషన్ అజయ్' కింద భారత్ కు మెుదటి బ్యాచ్

Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. 'ఆపరేషన్ అజయ్' కింద భారత్ కు మెుదటి బ్యాచ్

Oct 13, 2023 11:21 AM IST Muvva Krishnama Naidu
Oct 13, 2023 11:21 AM IST

  • ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మధ్య భీకర స్థాయిలో యుద్ధం సాగుతోంది. అప్పుడప్పుడే ఈ యుద్ధం ముగిసేలా లేదు. ఈ యుద్ధంలో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ అజయ్ పేరిట వారిని సురక్షితంగా భారత్ కు చేర్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే మెుదటి బ్యాచ్ ను భారత్ కు తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానంలో ఒక బృందం బయలుదేరింది. ఇక ఈ విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్‌లో సుమారు 18,000 మంది భారతీయలు నివాసిస్తున్నట్లు తెలిసింది.

More