పాట్నా ఆయిల్ గోదాంలో అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు
- బిహార్ రాజధాని పాట్నాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ తయారు చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి ఆ ప్రాంతం అంతా పొగలు వ్యాపించాయి. దట్టమై పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో పాటు భారీగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.