Fight inside the court | న్యాయస్థానంలో గొడవ పడ్డ లాయర్... వీడియో వైరల్
- సాధారణంగా లాయర్లు కోర్టులో ఉన్నప్పుడు ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారు. కానీ ఓ లాయర్ కోర్టులోనే మరో వ్యక్తితో కొట్లాటకు దిగిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో కోర్టు బోనులో ఉన్న వ్యక్తితో లాయర్ గొడవకు దిగినట్లు అర్ధమవుతోంది. చివరికి ఒకరికొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రా కోర్టులో జరిగినట్లుగా తెలిసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.