Nancy Pelosi love story! | నాన్సీ పెలొసీ, చైనా జ‌ర్నలిస్ట్ ప్రేమ క‌థ‌!-fake love story of nancy pelosi chinese journo ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nancy Pelosi Love Story! | నాన్సీ పెలొసీ, చైనా జ‌ర్నలిస్ట్ ప్రేమ క‌థ‌!

Nancy Pelosi love story! | నాన్సీ పెలొసీ, చైనా జ‌ర్నలిస్ట్ ప్రేమ క‌థ‌!

Published Aug 04, 2022 06:55 PM IST HT Telugu Desk
Published Aug 04, 2022 06:55 PM IST

Nancy Pelosi love story! | ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ జంట ప్రేమ క‌థ భారీగా వైర‌ల్ అవుతోంది. రెండు శ‌త్రు దేశాల్లో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న ఇద్ద‌రి ప్రేమ‌కు సంబంధించిన `క‌థ‌` కావ‌డంతో దీనిపై పెద్ద ఎత్తున ఆస‌క్తి వెల్ల‌డ‌వుతోంది. ఇంత‌కీ ఈ జంట ఎవరో తెలుసుకోవ‌ల‌నుకుంటున్నారా? వారిఓ ప్ర‌స్తుతం అమెరికా,చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన యూఎస్ ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ కాగా, మ‌రొక‌రు చైనా అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ హు జీజిన్. వారిద్ద‌రు యుక్త వ‌య‌స్సులో క‌లిసి ఉన్న‌నాటి ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మొద‌ట ఈ ఫొటో చైనాలో ప్ర‌ముఖ‌ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ వీ బిబోలో ప్ర‌త్య‌క్ష‌మైంది. నిజానికి ప్ర‌స్తుతం, గ్లోబ‌ల్ టైమ్స్ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ హు జీజిన్ అమెరికాకు, ఆ దేశ హౌజ్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీకి బ‌ద్ధ విరోధి. ఇటీవ‌లి పెలోసీ తైవాన్ పర్య‌ట‌న స‌మ‌యంలో ఆమె ప్ర‌యాణిస్తున్న విమానాన్ని కూల్చేయాల‌ని ట్వీట్ కూడా చేశారు. ఇంత‌కీ వీరిద్ద‌రి ప్రేమ క‌థ నిజ‌మేనా? ఈ క‌థనం ఫ్యాక్టా? ఫేకా?.. వారిద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటో వాస్త‌వ‌మేనా? మార్ఫింగ్ చేసినదా? .. ఈ వీడియోలో చూడండి..

More