ట్రంప్ హత్యకు కోడ్ భాషలో మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్-ex fbi director james comey under probe following 8647 post trump officials call it death threat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ట్రంప్ హత్యకు కోడ్ భాషలో మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్

ట్రంప్ హత్యకు కోడ్ భాషలో మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్

Published May 16, 2025 02:56 PM IST Muvva Krishnama Naidu
Published May 16, 2025 02:56 PM IST

ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హత్య జరుగుతోందనే కోణంలో ఆ పోస్ట్ చేశారు కామీ. సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపడంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి. అయితే పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని కామీ వివరణ ఇచ్చారు.

More