Chandrayan-3 at ISRO in Sriharikota | ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం..పేలోడ్ అనుసంధానం పూర్తి
- భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో చంద్రయాన్-3 పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను ఎల్‌వీఎం-3 (జీఎస్ఎల్వీ-మార్క్3) రాకెట్‌కు అనుసంధానం చేశారు. ఈ నెల 13న శ్రీహరికోటలో ఈ మిషన్ ప్రారంభించనున్నాయి. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రపంచం మెుత్తం ఈ ప్రయోగం కోసం చూస్తున్నాయి.