Earthquake in Nepal: నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్ లోనూ ప్రకంపనలు-earthquake of magnitude of 7 1 hits nepal tremors felt in bihar sheohar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Earthquake In Nepal: నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్ లోనూ ప్రకంపనలు

Earthquake in Nepal: నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్ లోనూ ప్రకంపనలు

Jan 07, 2025 11:28 AM IST Muvva Krishnama Naidu
Jan 07, 2025 11:28 AM IST

  • నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదైంది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది.

More