Tamil Nadu Rains | ఎక్కడ చూసినా వరద నీరే.. 47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత-due to heavy rains food is being delivered by helicopters in tamil nadu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tamil Nadu Rains | ఎక్కడ చూసినా వరద నీరే.. 47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత

Tamil Nadu Rains | ఎక్కడ చూసినా వరద నీరే.. 47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత

Dec 20, 2023 12:20 PM IST Muvva Krishnama Naidu
Dec 20, 2023 12:20 PM IST

  • తమిళనాడులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు అతలాకుతులం అయ్యాయి. రహదారాలు, కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కనీసం ఆహారం అందించటానికి కూడా రోడ్లు కనిపించటం లేదు. పది రోజుల క్రితమే మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించాయి. మరోసారి భారీ వర్షాల కురువటంతో ప్రజలు విలపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు పడతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నిత్యవసర సరకులు అందిస్తున్నారు.

More